# Now all of us ఇక్కడ “మాకు” అనే పదం పౌలు మరియు కొరింథీయులతో సహా విశ్వాసులందరి గురించి తెలియచేస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]]) # with unveiled faces, see the glory of the Lord మోషే ముఖములో ప్రతిబింబించిన దేవుని మహిమను ఒక ముసుగుతో కప్పినందున ఇశ్రాయేలీయులకు మాదిరి కాకుండా, దేవుని వైభవమును చూడకుండా మరియు అర్థం చేసుకోకుండా విశ్వాసులను నిరోధించడానికి ఏమియు లేదు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # We are being transformed into the same glorious likeness తనలాగే వైభవంగా ఉండటానికి విశ్వాసులను ఆత్మ మారుస్తోంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు మనలను అదే వైభవపు తన పోలికగా మారుస్తున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # from one degree of glory into another వైభవం యొక్క ఒక పరిమాణము నుండి మరొక వైభవ పరిమాణమునకు. దీని అర్థం ఆత్మ నిరంతరం విశ్వాసుల వైభవాన్ని పెంచుతుంది. # just as from the Lord ఇది ప్రభువునుండి వచ్చినట్లే