# those outside సంఘముకు వెలుపల ఉన్నవారు. సంఘము అనేది ఒక స్థలముగాను, మరియు అన్యులందరూ భౌతికముగా ఆ స్థలముకు వెలుపల ఉన్నట్లుగాను చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రైస్తవులు కానివారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # he does not fall into disgrace and the trap of the devil అవమానము మరియు పాపము చేసినవానికి దయ్యము కలుగజేసేవి ఒక లోపలికి పడిపోయే ఒక గొయ్యివలె లేక ఉచ్చువలె పౌలు ఇక్కడ చెప్పుచున్నాడు. ఇక్కడ “పడిపోవడం” అనే మాటకు అనుభవించడం అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అవిశ్వాసుల ఎదుట తనకు ఎక్కడనుండి సిగ్గుకలుగదు మరియు తద్వారా దయ్యము తనను పాపము చేయుటకు శోధించదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])