# He should manage అతను నడిపించాలి లేక “అతను జాగ్రత్తలు తీసుకోవాలి” # with all respect ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) పెద్ద పిల్లలు తమ తండ్రికి విధేయత చూపించి గౌరవించేవారుగా ఉండాలి లేక 2) పెద్దల పిల్లలు ప్రతియొక్కరిని గౌరవించాలి లేక 3) పెద్ద అనే వ్యక్తి తన కుటుంబమును నడుపుచున్నప్పుడు తన కుటుంబములోని ప్రతియొక్కరిని గౌరవించాలి. # all respect సంపూర్ణ గౌరవము లేక “అన్ని సమయములలో గౌరవము”