# General Information: తన ప్రవర్తన ముఖస్తుతి, దురాశ లేదా ఆత్మ స్తుతిపై ఆధారపడలేదని థెస్సలొనీక విశ్వాసులకు పౌలు చెబుతాడు. # we never came with words of flattery మేము మీతో తప్పుడు పొగడ్తలతో మాట్లాడలేదు.