# the righteous ... what will become of the ungodly and the sinner? విశ్వాసులకంటే పాపులు ఎక్కువగా శ్రమనొందుదురని నొక్కి చెప్పుటకు పేతురు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతిమంతుడు... బయటనుండువారు అనగా భక్తిహీనులు మరియు పాపుల స్థితి భయంకరముగా ఉంటుంది.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # what will become of the ungodly and the sinner భక్తిహీనులుకు మరియు పాపులకు ఏమి జరుగుతుంది # If it is difficult for the righteous to be saved ఇక్కడ “రక్షణ” అనే పదము క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అంతిమ రక్షణను సూచించుచున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నీతిమంతుడిని రక్షించుటకు మునుపు అతను అనేకమైన కష్టాలను అనుభవించవలసివస్తే” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # the ungodly and the sinner “భక్తిహీనులు” మరియు “పాపులు” అనే పదాలు ప్రాథమికముగా ఒకే అర్థమును కలిగియుండును మరియు ఈ ప్రజలందరు దుష్టులని నొక్కి చెప్పును. ప్రత్యామ్నాయ తర్జుమా: “భక్తిహీనులైన పాపులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])