# household of God ఈ మాట దేవుని కుటుంబమని పేతురు మాట్లాడుచున్న విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # If it begins with us, what will be the outcome for those who do not obey God's gospel? విశ్వాసులకంటే సువార్తను తిరస్కరించిన ప్రజలకొరకు దేవుని తీర్పు చాలా తీవ్రముగా ఉంటుందని నొక్కి చెప్పుటకు పేతురు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది మనతో ఆరంభమైతే, వెలుపల దేవుని సువార్తకు లోబడని వారలకు చాలా తీవ్రముగా ఉంటుంది.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # what will be the outcome for those వారికి ఏమి జరుగుతుంది # those who do not obey God's gospel దేవుని సువార్తను నమ్మనివారు. ఇక్కడ “విధేయత” అనే పదముకు “నమ్ముట” అని అర్థము.