# Connecting Statement: పేతురు పరిశుద్ధతను గూర్చి మరియు విధేయతనుగూర్చి తన చదువరులకు బోధించుటను కొనసాగించుచున్నాడు. # Therefore put aside all evil, all deceit, hypocrisy, envy, and all slander ఈ పాపాత్మ క్రియలు అనేవి ఒకవేళ అవి వస్తువులైతే, వాటిని ప్రజలు తీసుకొని పారవేస్తారని వాటి విషయమై చెప్పబడింది. “కాబట్టి” అనే పదము ఇక్కడ పేతురు పరిశుద్ధత మరియు విధేయతలను గూర్చి చెప్పిన ప్రతి మాటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత, అన్ని విధములైన చెడుతనము, వేషధారణ, అసూయ, మరియు అన్ని రకములైన దూషణ మాటలనుండి తొలగిపోండి” లేక “అందుచేత, చెడుగా నడుచుకోవడం, మోసము చేయడం, లేక వేషధారిగా ఉండటం, లేక అసూయపడటం, లేక దుర్భాషలాడటం మానివేయండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])