# to forgive us our sins and cleanse us from all unrighteousness ఈ రెండు పదాలు సామాన్యంగా ఒకే విషయమైయున్నాయి. దేవుడు మన పాపాలను నిశ్చయముగా క్షమించునని చెప్పడానికి యోహాను వాటిని ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు మనము చేసిన తప్పులను పూర్తిగా క్షమించును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]])