# What am I to do? పౌలు తన పత్రిక యొక్క ముగింపును పరిచయం చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇదే నేను చేస్తాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # pray with my spirit ... pray with my mind ... sing with my spirit ... sing with my mind ప్రార్థనలు మరియు పాటలు తప్పనిసరిగా సంఘమునకు వచ్చే ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలి # with my mind నేను అర్థం చేసుకోగల మాటలతో