# weak and ill ఈ మాటలు దాదాపు ఒకే విషయం అని అర్థం మరియు USTలో ఉన్నట్లు కలపవచ్చు. # and some of you have fallen asleep ఇక్కడ నిద్రపోవడం మరణానికి ఒక అర్థాలంకారంమై యున్నది. ప్రత్యామ్నయ తర్జుమా: “మరియు మీలో కొందరు చనిపోయారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-euphemism]]) # some of you పౌలు చనిపోయినవారితో మాట్లాడుతున్నట్లు అనిపిస్తే, అతను మాట్లాడటం లేదని మీరు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ సమూహములోని కొందరు సభ్యులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])