# to eat and to drink in భోజనం చేయుట కోసం సమావేశం అవుతారు # despise అవమానము లేక అగౌరవముతో ద్వేశించండి లేక నడచుకోండి # humiliate ఇబ్బంది లేక సిగ్గు అనుభూతికి కారణం # What should I say to you? Should I praise you? పౌలు కొరింథీయులను గద్దిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీని గురించి నేను ఏమియూ మంచిగా చెప్పలేను. నేను నిన్ను మెచ్చుకోలేను.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])