# woman who prays ... dishonors her head సాధ్యమయ్యే అర్థాలు 1) “ప్రార్థించే స్త్రీ ... తనపై అవమానమును తెస్తుంది” 2)ప్రార్థించే భార్య ... తన భర్తకు అవమానమును తెస్తుంది.” # with her head uncovered అంటే తల పై భాగంలో ధరించిన మరియు వెంట్రుకలను మరియు భుజాలను కప్పే వస్త్రం వేసుకోకుండా అని దీని అర్థం. # as if her head were shaved ఆమె తలపై ఉన్న వెంట్రుకలన్నిటినీ మంగలకత్తితో తొలగించినట్లు