# Connecting Statement: క్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తుoడగా క్రీస్తులో విశ్వాసి యొక్క స్థానం మరియు సహవాసం గురించి పౌలు వివరించాడు. # because of the grace of God that Christ Jesus gave to you కృప అనేది క్రైస్తవులకు యేసు బహుమానంగా ఇచ్చిన భౌతిక వస్తువు అన్నట్లుగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే దేవుడు మీ పట్ల దయ చూపడం అనేదాన్ని క్రీస్తు యేసు సాధ్యం చేసాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])