te_tn/1co/01/06.md

4 lines
641 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# the testimony about Christ has been confirmed as true among you
సాధ్యమయ్యే అర్ధాలు 1) ""క్రీస్తు గురించి మేము చెప్పినది సత్యమని మీకు మీరే చూశారు"" లేదా 2) ""క్రీస్తు గురించి మేము మరియు మీరు చెప్పేది సత్యమని మీరు ఇప్పుడు ఎలా జీవిస్తున్నారో చూడటం ద్వారా ఇతర వ్యక్తులు నేర్చుకున్నారు.