4 lines
738 B
Markdown
4 lines
738 B
Markdown
|
# The commandment that was to bring life turned out to be death for me
|
||
|
|
||
|
దేవుని శిక్ష ప్రాథమికముగా భౌతిక మరణములో కనబడుతుందన్నట్లుగా పౌలు దేవుని శిక్షను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గనుకనే నేను జీవించుచున్నాను, లేకపోతె అది నన్ను చంపివేసియుండేది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|