te_tn/rom/05/05.md

12 lines
2.2 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# our ... us
ఈ మాటలు విశ్వాసులందరిని సూచించుచున్నవి మరియు అందులో చేర్చబడుటకు అవకాశమున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]])
# that hope does not disappoint
“నిశ్చయత” అనునది జీవించేది అన్నట్లుగా పౌలు ఇక్కడ వ్యక్తిత్వమును ఉపయోగించి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము ఎదురుచూచుచున్నవాటిని మనము పొందుకొందుమని మనము ఎంతో నిశ్చయతను కలిగియున్నాము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])
# because the love of God has been poured into our hearts
ఇక్కడ “హృదయములు” అనే మాట ఒక వ్యక్తి ఆలోచనలను, భావాలను, లేక అంతరంగమును సూచించుచున్నది. “దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడియున్నది” అనే మాట దేవుడు తన ప్రజలకు ప్రేమను చూపించియున్నాడనే మాట కొరకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ఇది క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన మనలను ఎక్కువగా ప్రేమించినందున” లేక “దేవుడు మనలను ఎంతగా ప్రేమించియున్నాడని దేవుడు మనకు చూపించినందున” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])