te_tn/rev/08/11.md

12 lines
1.2 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# The name of the star is Wormwood
పురుగుకట్టే అనేది చేదు రుచినిచ్చే ఒక కర్ర. ప్రజలు దానినుండి ఔషధమును తయారు చేస్తారు, కాని అది విషపూరితమైనదని కూడా వారు నమ్ముతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ నక్షత్రము పేరు చేదు” లేదా “నక్షత్రము పేరు చేదు ఔషధం” (చూడండి: [[rc://*/ta/man/translate/translate-unknown]])
# became wormwood
నీటి చేదు రుచి పురుగుల లాగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పురుగుకట్టెవలె చేదుగా మారెను” లేక “చేదుగా మారెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# died from the waters that became bitter
వారు చేదు నీటిని త్రాగినప్పుడు చనిపోయిరి