te_tn/mrk/12/34.md

8 lines
1.2 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# You are not far from the kingdom of God
దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ఇక్కడ దేవుని రాజ్యానికి శారీరికంగా దగ్గరగా ఉన్న వ్యక్తిగా రాజుగా దేవునికి సమర్పించుటకు సిద్ధంగా ఉన్న వ్యక్తి గురించి సహజమైన స్థలం ఉన్నట్లుగా యేసు మాట్లాడతాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు రాజుగా దేవునికి సమర్పించుటకు దగ్గరగా ఉన్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-litotes]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# no one dared
దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందరూ భయపడ్డారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-litotes]])