te_tn/mat/21/44.md

8 lines
1.4 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Whoever falls on this stone will be broken to pieces
2020-12-29 16:52:57 +00:00
ఇక్కడ, ""ఈ రాయి"" [మత్తయి 21:42] (../21/42.md) లో ఉన్న రాయి. ఇది ఒక రూపకం. అంటే క్రీస్తు తనపై తిరుగుబాటు చేసే వారిని నాశనం చేస్తాడు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రాయి దానిపై పడే ఎవరినైనా ముక్కలు చేస్తుంది"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])
2020-12-28 23:05:29 +00:00
# But anyone on whom it falls will be crushed
దీని అర్థం ప్రాథమికంగా మునుపటి వాక్యం వలె ఉంటుంది. ఇది ఒక రూపకం. అంటే క్రీస్తు తుది తీర్పుతీర్చే హక్కు ఉంటుంది. ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ప్రతి ఒక్కరినీ నాశనం చేస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]])