te_tn/mat/10/33.md

12 lines
1.2 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# he who denies me ... I will also deny before my Father
నన్ను నిరాకరించేవారిని నా తండ్రి ఎదుట నేనూ నిరాకరిస్తాను. లేక “ఎవరన్నా నన్ను నిరాకరిస్తే నా తండ్రి ఎదుట నేను కూడా వారిని నిరాకరిస్తాను.
# denies me before men
మనుషుల ఎదుట నాకు కట్టుబడిన వాడు కాదని చెబితే లేక “తాను నా శిష్యుడు అని ఇతరుల ఎదుట ఒప్పుకోకపొతే.
# I will also deny before my Father who is in heaven
అర్థం అవుతున్న సమాచారాన్ని స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలో ఉన్న నాతండ్రి ఎదుట ఆ వ్యక్తి నాకు చెందిన వాడు కాదని చెబుతాను."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])