te_tn/mat/09/01.md

16 lines
1.0 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
2020-12-29 16:52:57 +00:00
[మత్తయి 8:1]లో మొదలైన అంశానికి మత్తయి తిరిగి వస్తున్నాడు.(../08/01.md), అదేమంటే యేసు మనుషులను స్వస్థ పరచడం. చచ్చుబడిన దేహం గలవాణ్ణి యేసు స్వస్థ పరచిన ఉదంతం ఆరంభం.
2020-12-28 23:05:29 +00:00
# Jesus entered a boat
శిష్యులు యేసుతో ఉన్నారని అర్థం చేసుకోవాలి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# a boat
ఇది బహుశా [మత్తయి 8:23]లో ఉన్న పడవే అయిఉండ వచ్చు./08/23.md). అయోమయం లేకుండా ఉండేలా దీన్ని మీరు స్పష్టంగా చెప్పాలి.
# into his own city
అయన నివసించిన ఊరు. అంటే కపెర్నహూము.