te_tn/mat/08/34.md

12 lines
984 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Behold
స్థూల కథనంలో ఇది మరొక సంఘటన ఆరంభం. ఇంతకుముందు సంఘటనల్లో మనుషులు గాక వేరే వాళ్ళు. మీ భాషలో దీన్ని సూచించే మార్గం ఉండవచ్చు.
# all the city
పట్టణం"" అనే ఈ పదం అన్యాపదేశం అంటే ఆ పట్టణంలోని మనుషులు. ""అందరూ"" అనే ఈ పదం బహుశా అతిశయోక్తి. అనేక మంది మనుషులు వచ్చారనేది నొక్కి చెప్పడానికి. ప్రతి ఒక్కడూ వచ్చి ఉండకపోవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://*/ta/man/translate/figs-hyperbole]])
# their region
వారి ప్రాంతం