8 lines
1.3 KiB
Markdown
8 lines
1.3 KiB
Markdown
|
# What sort of man is this, that even the winds and the sea obey him?
|
||
|
|
||
|
గాలులు, సరస్సు సైతం ఆయనకు లోబడుతున్నాయి! ఇతడు ఎలాంటి మనిషి? ఇది శిష్యులు నివ్వెరబోతున్నారు అని చూపించే అలంకారిక ప్రశ్న. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ మనిషి మనం చూసిన ఏ ఇతర మానవుని వంటివాడు కాదు! గాలులు, సరస్సు సైతం ఆయనకు లోబడుతున్నాయి!"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
|
||
|
|
||
|
# even the winds and the sea obey him
|
||
|
|
||
|
మనుషులు లేక జంతువులు లోబడడం, లోబడకపోవడం ఆశ్చర్యం కాదు. కానీ గాలి, నీరు లోబడడం చాలా ఆశ్చర్యం. ఇది ప్రకృతి శక్తులు సైతం మనుషుల్లాగా వినడం స్పందించడం అనే విషయాన్ని వర్ణించే వ్యక్తిత్వారోపణ. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])
|