te_tn/luk/14/05.md

4 lines
971 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Which of you, if a son or an ox ... pull him out on the Sabbath day?
యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు, ఎందుకంటే వారు తమ కుమారుడికి గానీ, లేదా ఎద్దుకుగానీ సహాయం చేస్తారని వారు అంగీకరించేలా చెయ్యాలని ఆయన కోరుతున్నాడు. అందువల్ల, విశ్రాంతి దినమున కూడా ప్రజలను స్వస్థపరచడం ఆయనకు సరైనది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీలో ఒకరికి కొడుకు లేదా ఎద్దు ఉంటే ... మీరు అతన్ని వెంటనే బయటకు తీస్తారు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])