te_tn/jhn/13/12.md

4 lines
607 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Do you know what I have done for you?
ఈ వ్యాఖ్య యేసు తన శిష్యులకు ఏమి భోధించాడో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడంలో ఒక ప్రశ్న రూపంలో కనబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ నేను మీ కొరకు ఏమి చేశానో మీరు తెలుసుకోవలసిన అవసరం ఉంది!” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])