8 lines
862 B
Markdown
8 lines
862 B
Markdown
|
# Connecting Statement:
|
||
|
|
||
|
యేసు యూదులతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు
|
||
|
|
||
|
# my word has no place in you
|
||
|
|
||
|
ఇక్కడ “వాక్కు” అనేది యేసు యొక్క బోధలు మరియు “వాక్యసందేశం” కు మారుపేరైయున్నది. దీనిని యూదా నాయకులు అంగీకరించరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నా బోధలను అంగీకరించరు” లేక “మీరు మీ జీవితాన్ని మార్చడానికి నా వాక్య సందేశమును అంగీకరించరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|