te_tn/jhn/08/12.md

24 lines
2.6 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
2020-12-29 16:52:57 +00:00
[యోహాను 7:1-52](../07/01.md)లేక [యోహాను 7:53-8:11](../07/53.md) సంగతుల తరువాత దేవాలయంలోని బొక్కసం దగ్గర ఉన్న జనసమూహంతో మాట్లాడుతున్నాడు. రచయిత ఈ సంగతికి సందర్భమును ఇవ్వలేదు మరియు క్రొత్త సంగతిని పరిశీలించలేదు. చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]] మరియు [[rc://*/ta/man/translate/writing-newevent]])
2020-12-28 23:05:29 +00:00
# I am the light of the world
ఇక్కడ “వెలుగు” అనేది దేవుని నుండి వచ్చిన ప్రకటనకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను లోకానికి వెలుగైయున్నాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# the world
ఇది ప్రజలకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా : “లోకములోని ప్రజలు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# he who follows me
ఇది ఒక భాషీయమై యున్నది అంటే “నేను నేర్పించే ప్రతీ ఒక్కరూ” లేక నాకు విధేయత చూపే ప్రతి ఒక్కరూ” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# will not walk in the darkness
“చీకటిలో నడవడం” అనేది పాపపు జీవితాన్ని జీవించడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యమ్నాయ తర్జుమా: “అతను పాపమనే చీకటిలో జీవించినట్లుగా జీవించడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# light of life
“జీవపు వెలుగు అనేది” దేవుని నుండి వచ్చిన అధ్యాత్మిక జీవితాన్నిచ్చే సత్యానికి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిత్యజీవమును తెచ్చే సత్యం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])