te_tn/act/28/11.md

20 lines
1.4 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
కవల సహోదరులు అనే పదము గ్రీకు దేవుడైన జుయ్ కుమారులైన కాస్టర్ మరియు పోల్లుక్స్ లను సూచించుచున్నది. వారు ఓడలను కాపాడుతారని వారు అనుకొనియుండిరి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# Connecting Statement:
రోమాకు పౌలు ప్రయాణము కొనసాగుతుంది.
# that had spent the winter at the island
చలికాలమంత ఓడ సిబ్బంది ఆ ద్విపములో ఉండిరి
# a ship of Alexandria
దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) అలెగ్జాండ్రియ నుండి వచ్చిన ఓడ లేక 2) అలెగ్జాండ్రియలో నమోదు చేయబడిన లేక అనుమతిపొందిన ఓడ.
# the twin gods
ఓడ యొక దండము పైన “కవల దేవుళ్ళ” రెండు విగ్రహాలు చెక్కబడియుండెను. వారి పేర్లు కాస్టర్ మరియు పోల్లుక్స్ అని యుండెను.