te_tn/act/23/28.md

16 lines
877 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఇక్కడ “నేను” అనే పదము సహస్రాధిపతియైన క్లౌధియ లూసియను సూచించుచున్నది.
# General Information:
“వారు” అనే పదము పౌలును నిందించిన యూదుల గుంపును సూచించుచున్నది.
# General Information:
“మీరు” అనే పదము ఏకవచనం మరియు గవర్నర్ ఫెలిక్సును సూచించుచున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# Connecting Statement:
సహస్రాధిపతి గవర్నర్ ఫెలిక్సుకు వ్రాసిన పత్రికను ముంగించియున్నాడు.