24 lines
2.1 KiB
Markdown
24 lines
2.1 KiB
Markdown
|
# General Information:
|
||
|
|
||
|
ఇక్కడ “మేము” అనే పదము లూకా, పౌలు, మరియు వారితో ప్రయాణిస్తున్న ఇతరులను సూచిస్తుంది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
|
||
|
|
||
|
# Connecting Statement:
|
||
|
|
||
|
రచయితయైన లూకా, పౌలు మరియు వారి సహచరులు తమ ప్రయాణమును కొనసాగిస్తున్నారు.
|
||
|
|
||
|
# we took a straight course to the city of Cos
|
||
|
|
||
|
మేము తిన్నగా కోసు పట్టణమునకు వెళ్ళాము లేక “మేము నేరుగా కోసు పట్టణమునకు వెళ్ళాము”
|
||
|
|
||
|
# city of Cos
|
||
|
|
||
|
కోసు అను స్థలము దక్షిణ ఏజియన్ సముద్ర ప్రాంతములో ఉన్న ప్రస్తుత టర్కీ తీరప్రాంతంలోనున్న గ్రీకు ద్విపమైయున్నది.
|
||
|
|
||
|
# city of Rhodes
|
||
|
|
||
|
రొదు అను స్థలము దక్షిణ ఏజియన్ సముద్ర ప్రాంతములో ఉన్న ప్రస్తుత టర్కీ తీరప్రాంతంలోనున్న గ్రీకు ద్విపమైయున్నది. అది కోసు ద్విపమునకు దక్షిణము మరియు క్రేతుకు ఈశాన్య దిక్కులో ఉంది. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
|
||
|
|
||
|
# city of Patara
|
||
|
|
||
|
పతర అను పట్టణము దక్షిణ ఏజియన్ సముద్ర ప్రాంతములో ఉన్న ప్రస్తుత టర్కీ తీరప్రాంతమునకు నైరుతిలోని మధ్యధర సముద్రములోనున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
|