12 lines
1.4 KiB
Markdown
12 lines
1.4 KiB
Markdown
|
# do your best to be found spotless and blameless before him, in peace
|
||
|
|
||
|
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మిమ్మల్ని మచ్చలేనివారుగా మరియు నిర్దోషిగా కనుగొని, ఆయనతో మరియు ఒకరితో ఒకరు శాంతిగా ఉండునట్లుగా ఉత్తమంగా జీవించడానికి మీ వంతు కృషి చేయండి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|
||
|
|
||
|
# spotless and blameless
|
||
|
|
||
|
మచ్చలేనిది"" మరియు “కళంకం లేనిది"" అనే పదాలు ప్రాథమికంగా ఒకే అర్ధం ఇస్తూ మరియు నైతిక పవిత్రతను నొక్కి చెబుతాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""పూర్తిగా పవిత్రమైన"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])
|
||
|
|
||
|
# spotless
|
||
|
|
||
|
ఇక్కడ ఇది ""దోషరహితమైనది"" అని సూచిస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|