te_tn/2pe/03/01.md

8 lines
774 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
పేతురు చివరి రోజులను గూర్చి మాట్లాడడం ప్రారంభించాడు.
# to stir up your sincere mind
పేతురు ఈ విషయాల గురించి ఆలోచించేలా చేయడానికి తన పాఠకులను నిద్ర నుండి మేల్కొల్పుతున్నట్లుగా పోల్చిమాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు స్వచ్ఛమైన ఆలోచనలను ఆలోచించేలా చేయడానికి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])