te_tn/2co/10/08.md

4 lines
899 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# to build you up and not to destroy you
ఒక భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా క్రీస్తును గురించి బాగా తెలుసుకోవడానికి కొరింథీయులకు సహాయం చేయడం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు యొక్క మంచి అనుచరులు అవ్వాలని మీకు సహాయము చేస్తాము మరియు మీరు అతని అనుసరించడం మానేయ్యకుండా ఉండాలని మిమ్మల్ని నిరుత్సాహ పరచలేదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])