20 lines
3.9 KiB
Markdown
20 lines
3.9 KiB
Markdown
|
# But if I delay
|
||
|
|
||
|
నేను అక్కడికి త్వరగా వెళ్ళలేకపోయినట్లయితే లేక “నేను అక్కడికి త్వరగా వెళ్ళకుండా నన్ను ఏదైనా అడ్డుకొనినట్లయితే”
|
||
|
|
||
|
# so that you may know how to behave in the household of God
|
||
|
|
||
|
విశ్వాసుల గుంపు ఒక కుటుంబమన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) పౌలు కేవలము సంఘములో తిమోతి ప్రవర్తనను సూచించుచుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా దేవుని కుటుంబములోని ఒక సభ్యునిగా నీ ప్రవర్తన ఎలా ఉండాలో నీవు తెలుసుకొనవచ్చును” లేక 2) పౌలు సాధారణముగా విశ్వాసులను సూచిస్తూ ఉండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కుటుంబ సభ్యులుగా మీరందరూ మీకు మిరే ఎలా ఉండాలో మీరు తెలుసుకొనవచ్చును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
||
|
|
||
|
# household of God, which is the church of the living God
|
||
|
|
||
|
ఈ మాట “దేవుని కుటుంబమును” గూర్చిన సమాచారమును ఇచ్చుచున్నదేగాని సంఘమనే దేవుని కుటుంబము ఏది మరియు సంఘముకు సంబంధము లేనివారెవరో అని వాటి మధ్య వ్యత్యాసమును చెప్పుటలేదు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కుటుంబము. దేవుని కుటుంబముకు సంబంధించిన వారందరూ సజీవముగల దేవుని విశ్వాసుల వర్గమైయున్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-distinguish]])
|
||
|
|
||
|
# which is the church of the living God, the pillar and support of the truth
|
||
|
|
||
|
క్రీస్తను గూర్చిన సత్య విషయములో విశ్వాసులు సాక్షులుగా ఉండడమనేది వారు భవనముకు ఆధారముగా ఉన్న పునాదిగాను మరియు స్తంభాలుగాను ఉన్నారని పౌలు మాట్లాడుచున్నాడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సజీవముగల దేవుని సంఘము. మరియు, దేవుని సత్యమును బోధించి, ఆచరించుట ద్వారా, ఈ సంఘ సభ్యులు భవనముకు ఆధారముగా ఉండే స్తంభాలుగా సంఘముకు ఆధారమైయుందురు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
||
|
|
||
|
# the living God
|
||
|
|
||
|
ఇక్కడ ఈ మాట యుఎస్.టి(UST)లో ఉన్నట్లుగా అందరికి జీవమునిచ్చేవాడిగా దేవునిని గూర్చి మాట్లాడుచున్నది.
|