te_tn/1th/04/06.md

16 lines
1.4 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# no man
ఇక్కడ “సోదరున్ని"" అనేది పురుషుడు లేదా స్త్రీని సూచిస్తుంది. ""ఎవరూ"" లేదా "" ఏ వ్యక్తి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-gendernotations]])
# transgress and wrong
భావనను బలోపేతం చేయడానికి ఒకే ఆలోచనను రెండు విధాలుగా పేర్కొనే [డబ్లెట్ స్టేటింగ్] ప్రకటన ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""తప్పు పనులు చేయండి"" (చూడండి:[[rc://*/ta/man/translate/figs-doublet]])
# the Lord is an avenger
దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతిక్రమించినవారిని ప్రభువు శిక్షిస్తాడు మరియు అన్యాయానికి గురైన వారిని రక్షిస్తాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# forewarned you and testified
మీకు ముందే చెప్పి, దానికి వ్యతిరేకంగా గట్టిగా హెచ్చరించాము