12 lines
2.2 KiB
Markdown
12 lines
2.2 KiB
Markdown
|
# Do you not know that your bodies are members of Christ?
|
||
|
|
||
|
“సభ్యులు” అని అనువదించబడిన మాట శరీర అవయవాలను గురించి తెలియచేస్తుంది. మనము క్రీస్తు శరీర అవయవాలుగా ఉన్నట్లు అని ఆయనతో మన సంబంధము గురించి చెప్పబడింది. మన శరీరాలు కూడా ఆయనకే సంబంధించినవి కాబట్టి మనం ఆయనకు సంబంధించిన వారము. పౌలు ఈ ప్రశ్నను ప్రజలకు ఇప్పటికే తెలుసుకోవలసిన విషయమును గుర్తు చేయుటకు ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ శరీరములు క్రీస్తుకు సంబంధించినవని మీరు తెలుసుకోవాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
||
|
|
||
|
# Shall I then take away the members of Christ and join them to a prostitute? May it not be!
|
||
|
|
||
|
క్రీస్తుకు సంబంధించినవారు వేశ్య దగ్గరకు వెళ్ళడం చాలా తప్పని నొక్కి చొప్పుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను క్రీస్తు అవయవముగా ఉన్నాను. నేను నా శరీరముతో వేశ్యను చేరను!” లేక “మనము క్రీస్తు శరీర అవయవములమైయున్నాము. మనము మన స్వంత శరీరముతో వేశ్యను చేరకూడదు!” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
|
||
|
|
||
|
# May it not be!
|
||
|
|
||
|
అలా ఎప్పుడు జరుగకూడదు! లేక “మనము ఎప్పుడు అలా చేయకూడదు!”
|