te_tn/rom/13/04.md

12 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# he does not carry the sword for no reason
దీనిని మీరు అనుకూల పద్ధతిలో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక మంచి ఉద్దేశ్యము కొరకు అతను ఖడ్గమును ధరించును” లేక “జనులను శిక్షించుటకు అతనికి అధికారమున్నది మరియు అతను ప్రజలను శిక్షించును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-litotes]])
# carry the sword
తమ అధికారముకు గురుతుగా రోమా అధికారులు ఒక చిన్న ఖడ్గమును ధరించేవారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# an avenger for wrath
వారు చేసిన చెడ్డ పనులకు పొందుకున్న శిక్షను ఇక్కడ “కోపము” అనే పదము సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “చెడుపైన ప్రభుత్వ కోపమును వ్యక్తపరచుటకు ప్రజలను శిక్షించు ఒక వ్యక్తి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])