te_tn/rom/09/31.md

4 lines
850 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# did not arrive at it
ధర్మశాస్త్రములను అనుసరించడం ద్వారా ఇశ్రాయేలీయులు దేవుని మెప్పించలేరని దీని అర్థము. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు ధర్మశాస్త్రములను అనుసరించలేకపోయారు కాబట్టి వారు ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా దేవుణ్ణి మెప్పించలేక పోయారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])