te_tn/rom/09/02.md

8 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# that for me there is great sorrow and unceasing pain in my heart
ఇక్కడ పౌలు తన మానసిక క్షోభను వ్యక్తపరచడానికి “అంతంగాని ఆవేదన నా హృదయములో ఉంది” అనే జాతీయమును ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను ఎంతగానో దుఖించుచున్నానని నేను మీకు చెప్పుచున్నాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# great sorrow and unceasing pain
ఈ రెండు పదములు సహజముగా ఒకే విషయాన్ని సూచించుచున్నది. అతని భావాలు ఎంత గొప్పవిగా ఉన్నవని నొక్కి చెప్పడానికి పౌలు వాటిని కలిపి ఉపయోగించుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])