te_tn/rom/08/22.md

4 lines
681 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# For we know that the whole creation groans and labors in pain together even now
సృష్టిని వేదనతో ఒక శిశువుకు జన్మనిచ్చిన ఒక తల్లికి పోల్చడమైనది. ప్రత్యామ్నాయ అనువాదము: “శిశువుకు జన్మనిచ్చుచున్న తల్లివలె దేవుడు సృష్టించిన ప్రతీది విడుదల పొందాలని మూలుగుతూ ఉన్నదని మనకు తెలుసు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])