te_tn/rom/05/17.md

8 lines
753 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# trespass of the one
ఇది ఆదాము పాపమును సూచించుచున్నది.
# death ruled
పాలించు రాజువలె “మరణము” ఉన్నదన్నట్లుగా పౌలు దానిని గూర్చి మాట్లాడుచున్నాడు. మరణ “పాలన” అనేది ప్రతియొక్కరిని మరణముకు గురి చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతియొక్కరు చనిపోయిరి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]])