te_tn/rev/11/14.md

8 lines
728 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# The second woe is past
అతి ఘోరమైన రెండవ సంఘటన ముగించబడింది. [ప్రకటన.9:12](../09/12.md) వచనములో “మొదటి శ్రమ గతించెను” అనే మాటను ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: @)
# The third woe is coming quickly
భవిష్యత్తులో ఉన్నది రాబోయేదిగా మాట్లాడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మూడవ యాతన త్వరలో జరుగును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])