te_tn/rev/03/04.md

16 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# a few names
పేర్లు"" అనే పదం ప్రజలకు ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంతమంది ప్రజలు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# have not stained their clothes
పాపం అనేది మురికి బట్టలవలె ఉన్నదన్నట్లుగా ఒక వ్యక్తి జీవితంలో పాపం కూడా అలాగే ఉందని యేసు మాట్లాడాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మురికి బట్టలవలె వారి జీవితాలు పాపాత్మకంగా చేయకూడదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# will walk with me
ప్రజలు సర్వ సాధారణంగా జీవితాలు జీవించటం గురించి “నడక” గా మాట్లాడారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాతో నివసిస్తుంది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# dressed in white
తెల్లని బట్టలు పాపములేని పవిత్రమైన జీవితాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పవిత్రులు అని సూచించే విధంగా వారు తెల్లని వస్త్రాలు ధరించారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])