te_tn/rev/02/04.md

8 lines
941 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# I have against you the fact that
కారణం చేత నేను నిన్ను అంగీకరించుటలేదు లేక “కారణం చేత నేను నీ మీద కోపగించుకొన్నాను”
# you have left behind your first love
దేనినైనా చేయటం మానుటకు అనే మాటను దానిని వెనుక విడిచిపెట్టుడి అని చెప్పెను. ప్రేమ ఒక వస్తువైతే దానిని వెనుక విడిచిపెట్టినట్లుగా చెప్పబడియున్నది. “నీవు ఆరంభములో చేసినట్లుగా నీవు నన్ను ప్రేమించుటను నిలిపివేశావు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])