te_tn/rev/02/02.md

12 lines
907 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# I know ... your hard labor and your patient endurance
శ్రమ, “సహనం” అనేవి నైరూప్య నామ వాచకాలు, వీటిని “పని చేయు” మరియు “సహించు” అనే క్రియాపదాలుగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు ఎక్కువగా కష్టపడతావు, నీవు ఓపికతో సహిస్తూన్నావని... నాకు తెలుసు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# but are not
అయితే అపొస్తలులు కాదు
# you have found them to be false
ఆ ప్రజలు తప్పుడు అపొస్తలులని నీవు గుర్తించావు