te_tn/php/03/14.md

8 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# I press on toward the goal to win the prize of the upward calling of God in Christ Jesus
పరుగుపందెంలో క్రీడాకారుడు గెలుచుటకు ముందుకు పరుగెత్తు విధముగానే పౌలు క్రీస్తుకు విధేయతకలిగియుండుటలో మరియు ఆయనను సేవించు గురియొద్దకు పరుగెత్తుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరుగుపందెంలో పరుగెత్తువాడు గురియొద్దకు పరుగెత్తు విధముగా క్రీస్తువలె నేనుండుటకు నేను చేయగలిగినదంత నేను చేయుదును మరియు నేను చనిపోయిన తరువాత దేవుడు నన్ను తన దగ్గరకు పిలుచును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# the upward calling
పౌలు నిత్యమూ దేవునితో జీవించడం గూర్చి చెప్పుచు అది దేవుడు పౌలును పైకి పిలిచియున్నట్లు చెప్పబడియున్నది అని దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) యేసువలె పరలోకములోనికి లేక 2) పరుగు పందెంలో గెల్చిన వారు బహుమానమును పొందుకొనుటకు వేదిక యొద్దకు వెళ్లినట్లు, అనేది దేవుని ముఖాముఖిగా కలుసుకొని నిత్య జీవమును పొందుకోవడం అనేదానికి రూపకఅలంకారంగా ఉపయోగించబడియున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])