te_tn/php/01/20.md

16 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# It is my eager expectation and certain hope
ఇక్కడ “నిరీక్షణ” అనే పదము మరియు “నిబ్బరమైన ఆశాభావం” అనే మాట ఒకే అర్థమును స్పురింపజేయుచున్నవి. అతని నిరీక్షణ ఎంత బలముగా ఉన్నదని నొక్కి చెప్పడానికి పౌలు ఈ మాటలను కలిపి ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆతురతతో మరియు నిబ్బరముగా ఆశాభావం కలిగియున్నాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])
# but that I will have complete boldness
ఇది పౌలు నిరీక్షణ మరియు ఆశాభావంలో భాగమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే నేను చాలా ధైర్యంగా ఉంటాను”
# Christ will be exalted in my body
“నా శరీరము” అనే మాట పౌలు తన దేహమునకు ఏమి జరుగునో అనే దానికి అతిశయోక్తిగా ఉన్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “నేను చేయు పనులతో క్రీస్తును ఘనపరచెదను” లేక 2) “నేను చేయు పనులను బట్టి ప్రజలు క్రీస్తును స్తుతించెదరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# whether by life or by death
నేను జీవించిన లేక మరణించిన లేక “నేను జీవించుచున్న లేక నేను మరణించిన”