te_tn/mrk/13/intro.md

12 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# మర్కు సువార్త 13వ అధ్యాయములోని సాధారణ గమనికలు
## నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతారు. పాత నిబంధనలోని వాక్యాలైన 13:24-25 లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది
## ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
### క్రీస్తు తిరిగి రావడం
యేసు తిరిగి రాక ముందే జరగబోయే విషయాల గురించి చాలా చెప్పాడు ([మార్కు 13:6-37](./06.md)). ఆయన తన శిష్యులతో చెడు విషయాలు జరుగునని మరియు ఆయన తిరిగి రాక ముందే వారికి చెడు విషయాలు జరుగుతాయని చెప్పాడు కాని ఆయన ఏ సమయములోనైనను తిరిగి వస్తాడు కాబట్టి వారు సిద్దంగా ఉండాలి.