16 lines
1.0 KiB
Markdown
16 lines
1.0 KiB
Markdown
|
# they sought to arrest Jesus
|
||
|
|
||
|
వారు ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు మరియు పెద్దలను గురించి తెలియచేస్తారు. ఈ సమూహామును “యూదు నాయకులు” అని పిలుస్తారు
|
||
|
|
||
|
# sought
|
||
|
|
||
|
కావలెను
|
||
|
|
||
|
# but they feared the crowd
|
||
|
|
||
|
వారు యేసును బంధిస్తే ప్రజల గుంపు ఏమి చేస్తుందోనని వారు జంకారు. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను బంధిస్తే ప్రజల గుంపు ఏమి చేస్తుందో అని వారు జంకారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
|
||
|
|
||
|
# against them
|
||
|
|
||
|
వారిని నిందించుటకు
|