te_tn/mrk/12/09.md

16 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Therefore, what will the owner of the vineyard do?
యేసు ఒక ప్రశ్న అడుగుతాడు మరియు తరువాత ప్రజలకు బోధించుటకు సమాధానం ఇస్తాడు. ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి ఆ ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడో నేను మీకు చెప్పెదను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Therefore
యేసు ఉదాహరణను చెప్పడం ముగించాడు మరియు ఇప్పుడు ఏమి జరుగుతుందో ప్రజలను అడుగుతున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/grammar-connect-words-phrases]])
# destroy
చంపు
# will give the vineyard to others
“ఇతరులు” అనే మాట ద్రాక్షతోటను చూసుకునే ఇతర రైతులను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ద్రాక్ష తోటను ఇతరులకు కౌలుకిస్తాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])